Skip to playerSkip to main content
ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఇకలేరంటూ మంగళవారం ఉదయం జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిని ఆయన కుమార్తె ఈషా దేవోల్‌ ఖండించారు. తమ కుటుంబం చెప్పేవరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దన్నారు. ధర్మేంద్రకు ముంబయి బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోస్టు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర గురించిన సమాచారం కోసం నెటిజన్లు విస్తృతంగా శోధిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన ఆస్తుల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఆయన గురించి ఆశక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Rumours about legendary Bollywood actor Dharmendra’s death shocked fans on Tuesday morning. Soon after, his daughter Esha Deol issued a clarification denying all such false news.

Dharmendra is under treatment at Breach Candy Hospital, Mumbai, and his health is currently stable. She also appealed to everyone not to spread fake news.

Meanwhile, fans are searching online for more about his health condition, net worth, and family updates. Watch the full video to know some unknown and interesting facts about the He-Man of Bollywood!


#Dharmendra #EshaDeol #Bollywood #DharmendraHealthUpdate #SunnyDeol #BollywoodLegend #HeManOfBollywood #CelebrityNews

Also Read

Dharmendra: ధర్మేంద్ర ఆవేశం.. షూటింగ్‌లో ఒరిజినల్‌ బుల్లెట్‌తో అమితాబ్‌‌కి గురి.. ఏం జరిగిందంటే? :: https://telugu.filmibeat.com/bollywood/dharmendra-accidentally-fired-live-bullet-on-amitabh-bachchan-during-filming-of-sholay-163353.html?ref=DMDesc

Dharmendra net worth: 51 రూపాయలతో కెరీర్.. నేడు వందల కోట్లకు అధిపతి.. ధర్మేంద్ర ఆస్తులు ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/bollywood/dharmendra-net-worth-farmhouses-and-restaurants-bollywood-s-he-man-builts-a-massive-empire-163349.html?ref=DMDesc

Dharmendra: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇక లేరు.. :: https://telugu.filmibeat.com/bollywood/bollywood-legend-dharmendra-passes-away-film-industry-in-deep-mourning-163347.html?ref=DMDesc



~ED.232~HT.286~PR.358~

Category

🗞
News
Transcript
00:00Pramukhanatut Dharmedra Mr. Dishantharantu Mangalavara-modeya Jati Media-alaw-Varthilu-Chani.
00:04Pheatni, Iyan Kumarta, Isha-Deval, Kanji Chhara.
00:07Thamma Kutamon Chephae antavaraku Yelantu Vadantilu-Vyaptho-Cheavud-Dhano.
00:10Dharmedra kuh Mumbai Prince Candy Aspetrii-le-Chikitsa-Konisaguthu-Undani,
00:14આરમય્યં પ્રસ્તતાં નિળકડગા ઓંદાય આમય પ�ેરકોણનાર ઈમએરકું પોષ્ટ કોડા પેટ્તયાર આયતે ઈં�
00:44પ્રકાષકવર્તો વ્વવાહં જરગિંદી ઈંપતલકુ સણીડ્યઓલ બાભીડ્યઓ્યઓલ સંતાના સંતાના સિની પ્�
01:14પંતમિધમધમધમધે પ્પહુંમધંલ સિંપસ્લં પૂપં સિંવમધમીંપમધ્યણા સિંપ્યાકાં સિંમધં સીસ્
01:44I am the president of the U.S.
02:14Thank you very much.
02:44Thank you very much.
Be the first to comment
Add your comment

Recommended