Pawan Kalyan : The Andhra Pradesh political scene is heating up again! YSRCP leaders have alleged that JanaSena chief Pawan Kalyan is using government funds for his frequent trips between Hyderabad and Renigunta on special flights. They claim crores are being spent on his travel while the state faces financial shortages.
But what’s the truth behind these allegations? Is Pawan Kalyan really using public money, or is this just another political blame game? In this detailed analysis, we break down the facts, official clarifications, and political reactions from both sides. Watch till the end for a balanced breakdown of YSRCP’s allegations vs Pawan Kalyan’s defense.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ – రేణిగుంట మధ్య తరచుగా చక్కర్లు కొడుతున్న పవన్ కళ్యాణ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రభుత్వం వద్ద బ్లీచింగ్ పౌడర్‌కీ డబ్బులు లేవని చెబుతూ, పవన్ చక్కర్లపై ప్రశ్నలు లేవనెత్తారు.
అయితే ఇందులో నిజమెంత..? పవన్ కళ్యాణ్ నిజంగా ప్రజాధనం వాడుతున్నారా..? లేక ఇది రాజకీయ ఆరోపణల ఆటలో భాగమా..? ఈ వీడియోలో రెండు పక్షాల వాదనలను, నిజాంశాలను, అధికారిక వివరాలను విశ్లేషించాం. పూర్తి వివరాలు తెలుసుకోడానికి వీడియోని చివరి వరకు చూడండి.
పవన్ కళ్యాణ్ అంటే సుమకి భయమా? అసలు కారణమేంటీ? :: https://telugu.filmibeat.com/television/suma-kanakalas-funny-comments-i-get-scared-at-pawan-kalyans-events-and-plan-my-escape-163255.html?ref=DMDesc
OG On OTT: ఓటీటీలో ఓజీ సునామీ.. గ్లోబల్‌గా పవన్ కల్యాణ్ మూవీ రికార్డు :: https://telugu.filmibeat.com/ott/og-rampage-on-netflix-pawan-kalyans-gangster-drama-gets-record-views-on-ott-163153.html?ref=DMDesc
Be the first to comment