Bigg Boss Telugu 9 : A viral video shows a man calling Bigg Boss a “waste show” and insulting its viewers — sparking huge controversy online!
బిగ్ బాస్ మీద ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు! ఒక వ్యక్తి నేరుగా “బిగ్ బాస్ షో వృధా.. ఆ షో చూసేవాళ్ళు కూడా వృధానే!” అని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఆ వ్యక్తి మాటలు నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి. కొంతమంది అతని మాటలతో ఏకీభవిస్తే, మరికొందరు బిగ్ బాస్ అభిమానులు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు #BiggBossTelugu9 #BiggBossTelugu #BiggBossControversy #BiggBossFans #TeluguNews #PublicTalk #BBT9 #BiggBossViral #BiggBossTrolls #RealityShow
Bigg Boss 9 Telugu 9 Week Elimination: బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్.. అసలు ట్విస్ట్ అదే? :: https://telugu.filmibeat.com/television/bigg-boss-9-telugu-ramu-rathods-shocking-self-elimination-is-sai-srinivas-safe-163257.html?ref=DMDesc
బిగ్‌బాస్‌లో ఇమ్యాన్యుయేల్ సంచలనం.. ఏకైక కంటెస్టెంట్‌గా సరికొత్త చరిత్ర :: https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-9-jabardasth-emmanuel-creates-history-by-avoiding-nominations-163243.html?ref=DMDesc
Be the first to comment