టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ అంశం కోర్టు వరకు వెళ్లింది కూడా. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నాగార్జున చాలా శాంతంగా స్పందించి, కొండా సురేఖను క్షమించారు.
Nagarjuna Forgives Konda Surekha. King Nagarjuna once again proved why he is admired as a true gentleman of Tollywood! After the recent controversy where Konda Surekha made comments on the Akkineni family, the issue reached the court — but Nagarjuna surprised everyone by forgiving her. Fans are calling it a gesture of greatness and compassion, showing Nagarjuna’s calm and dignified nature.
Bigg Boss 9 Telugu 10th Week Voting: మళ్లీ ఓటింగ్ తారుమారు.. తనూజనే టాప్.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే? :: https://telugu.filmibeat.com/television/bigg-boss-9-telugu-10th-week-voting-update-thanuja-leads-divya-nikhil-in-danger-zone-163421.html?ref=DMDesc
నన్ను క్షమించండి.. అందుకే బిగ్‌బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్.. : రాము రాథోడ్ :: https://telugu.filmibeat.com/television/bigg-boss-9-telugu-contestant-ramu-rathod-apologizes-to-audience-after-self-elimination-163397.html?ref=DMDesc
అర్థరాత్రి వేళ.. నాగార్జునకు కొండా సురేఖ ట్వీట్.. నాకు ఆ ఉద్దేశ్యం లేదంటూ.. :: https://telugu.filmibeat.com/whats-new/minister-konda-surekha-withdraws-comments-on-nagarjuna-issues-apology-for-unintentional-hurt-163381.html?ref=DMDesc
Be the first to comment