Skip to playerSkip to main content
  • 7 years ago
Bollywood couple Deepika Padukone and Ranveer Singh hosted a wedding reception in Mumbai on Wednesday. The party was attended by close family members and mediapersons. The couple hosted a reception in Bengaluru on November 21 and are scheduled to organise another on December 1, this time for their industry friends.
#DeepikaPadukone,
#RanveerSingh
#weddingreception
#weddingreception
#Bollywood


దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన సంగతి తెలిసిందే. దంపతులుగా ఇండియాలో అడుగు పెట్టిన ఈ బాలీవుడ్ కపుల్ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే బెంగులూరులో దీపిక ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ కోసం ఓ రిసెప్షన్ జరుగగా... ముంబైలో బుధవారం రణవీర్ తరుపు బంధువులు, స్నేహితుల కోసం మరో వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్ వేడుకలో దీపిక-రణవీర్ దంపతులు రాయల్ లుక్‌లో అభిమాను మతి పోగొట్టారు. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో డిజైన్ చేసిన సారీలో దీపిక పదుకోన్, షేర్వానీలో రణవీర్ కపూర్ ఎంతో అందంగా దర్శనమిచ్చారు
Be the first to comment
Add your comment

Recommended