Skip to playerSkip to main content
  • 7 years ago
A temple in Uttar Pradesh's Hamirpur town was purified with 'Gangajal' and statutes of deities were sent to Allahabad for purification after the visit of Bharatiya Janata Party MLA Manisha Anuragi.
#temple
#uttarpradesh
#bjp
#mla
#gangajal
#manisha

ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైయ్యింది. బీజేపీ మహిళా ఎమ్మెల్యే పూజలు చేసిన ఆలయంలో గంగాజలంతో శుధ్ది చేసి విగ్రహాలను ప్రయాగ (శుద్ది) చేయించారు. తమ ఆచారాలను మంటగలపాలని చూస్తే సహించమని గ్రామస్తులు హెచ్చరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని రాత్ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే మనీషా అనురాగి (దళిత) తన పర్యటనలో భాగంగా జులై 12వ తేదీ హమీర్పూర్ జిల్లాలోని మస్కారా ఖుర్జ్ గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో కార్యకర్తలు ఒత్తిడి చెయ్యడంతో గ్రామంలోని ధ్రుమ్ రుషి ఆలయంలో ఎమ్మెల్యే మనీషా ప్రత్యేక పూజలు చేశారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended