పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తుండగా ఆ సినిమా తర్వాత సినిమాకు సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు అందరికి షాక్ ఇస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందట.
Be the first to comment