Skip to playerSkip to main content
  • 8 years ago
Anushka out from Prabhas's Saaho movie. Know the reasons by watching this video

సాహో చిత్రం నుంచి ఆమెను తొలగించడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఆమెను తొలగించడంతో సాహో చిత్రంలో హీరోయిన్ ఎంపిక మళ్లీ మొదటికివచ్చింది. అనుష్కను సినిమా నుంచి తొలగించాల్సి రావడాన్ని యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ జీర్ణించుకోలేకపోతున్నారట. సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కను తొలగించడం సెన్సేషన్‌గా మారింది.
Be the first to comment
Add your comment

Recommended