Skip to playerSkip to main content
  • 7 weeks ago
NBK on Hindupur Development : హిందూపురం పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన సతీమణి వసుంధర శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికి అందించేందుకు రూ.136 కోట్లతో పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. రూ.108 కోట్లతో కోట్నూరు చెరువు వద్ద సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్​కు శంకుస్థాపన జరిగిందని, రూ.107.50 కోట్లతో పట్టణాభివృద్ధి రోడ్లు, డ్రైనేజీలు, సెంటర్ లైటింగ్, ఇతర అభివృద్ధి పనులు చేస్తామన్నారు.హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆర్థికంగా సుఖసంతోషాలతో ఉండడమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యమని ఆయన సతీమణి వసుంధర దేవి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బాధితులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసిన డయాలసిస్ సెంటర్​ను ఆమె పరిశీలించారు. గతంలో కిడ్నీ వ్యాధి క గురైన బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేశారని వసుంధర దేవి గుర్తు చేశారు.

Category

🗞
News
Transcript
00:02I got a lot of food.
00:06I am the one who has a lot of food.
00:11I am the one who has a lot of food.
00:12I do my own food as a farmer.
00:13I have always thought that I have never thought of a farm.
00:15I hope that I have offered too many food.
00:19I have always learned how to do a farm.
00:22I have always thought about it.
00:23We will have to start the treatment plant in the same day.
00:32We have to take care of the Hindu government.
00:36When we take care of this, we have to take care of this.
00:38We will have to take care of this, but we will take care of our family.
00:47We will take care of this.
01:03we are
01:03here
01:04we are
01:04here
01:04we are
01:04here
01:05area, and I think it's about that for my doctor and my doctor and he said I don't
01:15really think I'm getting into that area of the hospital and I'm going to stand there
01:19and I know I do think it's important to me but I'm going to go to my doctor and I
01:22can
01:22from the hospital or get you in the hospital and so they're happy and they're still
01:30there I would have to make contact with my doctor and well- Studies so I could
01:35We have many people in this country.
01:38We have to have to have a housewife and a Hindu person.
01:41We have to have a whole Hindu person.
01:44That's because of Mr. Balakishn.

Recommended