YV Subba Reddy : టీటీడీ పరకామణి కేసులో రాజ్యసభ సభ్యుడు, తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయన్ను గంటన్నర పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పరకామణి చోరీ అంశంపై సీఐడీ తనను ప్రశ్నించిందని చెప్పారు. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు.
Rajya Sabha MP and former TTD Chairman YV Subba Reddy appeared before the CID in connection with the TTD Parakamani theft case.
📌 Key Details: • CID questioned him for 1.5 hours in Vijayawada • Subba Reddy says he answered all queries • Assures full cooperation with investigators • Case linked to alleged irregularities in TTD Parakamani section
Watch the full video for complete updates on the investigation and statements made by YV Subba Reddy.
కల్తీ నెయ్యి కేసు విచారణ వేళ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ttd-chairman-yv-subba-reddy-reacts-on-adulterated-ghee-allegations-details-here-462081.html?ref=DMDesc
కల్తీ నెయ్యి కేసులో జగన్ బాబాయ్ ట్విస్ట్..! హైదరాబాద్ కు సిట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sit-to-inquire-ysrcp-mp-yv-subba-reddy-in-hyderabad-over-tirumala-laddu-case-460603.html?ref=DMDesc
లడ్డూ కల్తీ కేసులో బిగ్ ట్విస్ట్..! అప్రూవర్ గా ధర్మారెడ్డి..! తెరపైకి వాళ్లు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tirumala-laddu-adulteration-row-then-ex-eo-dharma-reddy-turns-as-apporover-and-revealed-big-names-460019.html?ref=DMDesc
Be the first to comment