హిందూపూర్ లో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ విజయవాడలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్ మాట్లాడుతూ కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే అది రేపు టీడీపీ కార్యకర్తల పాలిటే శాపమవుతుందని సూచించారు. కార్యకర్తల్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని సూచించారు. పాలనపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. Tensions rise in Andhra Pradesh politics after the attack on the YSRCP office in Hindupur. In response, YSRCP leaders organized a strong protest in Vijayawada, submitting a petition at the Babasaheb Ambedkar statue.
Be the first to comment