The Ravi Case has stunned Hyderabad! Cybercrime police have arrested Immadi Ravi, the alleged mastermind behind a global movie-piracy network tied to the iBomma platform. Investigators discovered thousands of hacked films stored in a sophisticated backup system, exposing how the network operated across countries using advanced tech and IP masking. This breakthrough is expected to significantly impact the film industry, which has suffered major losses due to widespread digital piracy.
ఒకప్పుడు సినిమా ప్రేక్షకులకు 'ఉచిత వినోదం' అందిస్తూ, ఓటీటీ సంస్థలకు, చిత్ర పరిశ్రమకు సవాలు విసిరిన అతిపెద్ద పైరసీ సామ్రాజ్యం 'ఐబొమ్మ'. ఇంటర్నెట్ లోకం నుంచి దాన్ని చేధించడం అసాధ్యం అనుకున్నారంతా. 'దమ్ముంటే పట్టుకోండి' అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు. కానీ, తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆ సవాల్‌ను స్వీకరించి, కరేబియన్ దీవుల్లో దాగి ఉన్న ఆ పైరసీ సామ్రాజ్యానికి తాళం వేయించారు.
Be the first to comment