weather update. The Meteorological Department has predicted that there will be rain in Telangana for the next week. It has said that moderate to heavy rains are likely to occur in the western Telangana districts, especially on Thursday. For this, a yellow alert has been issued in the respective districts. This time, it was said that the state has recorded high rainfall. However, it was explained that there is a deficit in rainfall in many districts. It is estimated that there is a possibility of rain in the last week of September as well. తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా గురువారం నాడు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు గానూ ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈసారి రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. అయితే పలు జిల్లాల్లో వర్షపాత లోటు ఉన్నట్లు వివరించారు. సెప్టెంబర్ చివరి వారం కూడా వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. #weatherupdate #rains #telangana
Also Read
అమరావతి, వరంగల్ లకు కేంద్రం శుభవార్త! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/center-sweet-news-34-new-access-controlled-ring-roads-including-amaravati-and-warangal-451101.html?ref=DMDesc
ఇక్కడ మూగ బాలిక.. అక్కడ పేషెంట్.. తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sexual-aasault-on-mute-and-patient-girls-at-ap-and-telangana-got-viral-451043.html?ref=DMDesc
తుమ్మిడిహట్టి బ్యారేజ్ పునరుద్ధరణ పై నిపుణుల ఆందోళన..!! :: https://telugu.oneindia.com/news/telangana/telanganas-tummidihatti-barrage-rehabilitation-faces-expert-doubts-011-450423.html?ref=DMDesc
Be the first to comment