The Meteorological Department has said that there is a possibility of heavy rains in many districts today. It has explained that there is a possibility of heavy moderate to heavy rains especially in the western, central and southern Telangana districts. It has been stated that the situation will remain normal tomorrow. Moderate rains have already been recorded in many districts today. The Meteorological Department has predicted that there is a possibility of moderate to heavy rains in Hyderabad as well. ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వివరించింది. రేపు, ఎల్లుండి పరిస్థితి నార్మల్ గానే ఉంటుందని పేర్కొంది. ఈ రోజు ఇప్పటికే పల జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. #weatherupdate #rains #meteorologicaldepartment
Be the first to comment