Power Star Pawan Kalyan's OG movie has started its box office triumph. The movie is creating a tsunami of advance bookings. Housefull boards are being put up everywhere within minutes of the pre-sales opening. With this, the craze for this movie is unimaginable. Produced by DVV Danayya and directed by Sujith under the banner of DVV Entertainer, trade sources are predicting that this movie is likely to generate record collections on the first day. Let's go into the details of the first day estimates of this movie.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ జైత్రయాత్ర మొదలైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సునామీని తలపిస్తున్నది. ప్రీ సేల్స్ ఓపెన్ అయిన ప్రతీ చోట నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. దాంతో ఈ సినిమాపై క్రేజ్ ఊహకు అందని విధంగా తలపిస్తున్నది. డీవీవీ దానయ్య నిర్మాతగా డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు రికార్డు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తొలి రోజు అంచనా వివరాల్లోకి వెళితే.. #OG #PSKP #Pavankalyan
01:37ओजी सिनमा पाइए ते बार या नचनला उने फॉन काल इनकोड़ा इधी सिनमा हिट्टा हुथ ना जेपेश कूड़ा आयना गोड़ा बाविस्तु नर्ले मागत्र सुनी सो मीर कूड़ा ओजी सिनमा चूड़ा लानको इपटिकेट लाने अमुरू पोई ना त्लाइए आ
Be the first to comment