YS Jagan Resign? : వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఈ నెల 18 న నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలోనే మూకుమ్మడి రాజీనామాల చర్చ కూడా వచ్చింది అని అంటున్నారు. సభకు వరుసగా అరవై రోజుల పాటు హాజరు కాని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వారి ఎత్తుకు పై ఎత్తుగా వైసీపీ వ్యవహరిస్తుంది అని అంటున్నారు. ఈ నెల 24 న జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జిలు ఇతర ముఖ్య నేతలను ఆహ్వానించిన నేపథ్యంలో. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సభకు వెళ్తే ఎంత సమయం ఇస్తారో కూడా తెలియని తరుణంలో వైసీపీ ముందు ఉన్న ఆప్షన్ సభకు తాముగా హాజరు కావడం లేకపోతే ఏకంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి జనంలోకి వెళ్ళి కొత్తగా తీర్పు కోరకోవడమే అవుతుంది. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Will Jagan go for mass resignations? | Big Decisions Await YSRCP 🔥
YSRCP chief YS Jagan is reportedly weighing sensational decisions. From the discussion of en masse MLA resignations to the uncertainty around Opposition status in the Assembly, the upcoming meeting on September 24th is expected to decide the party’s course of action.
👉 Will Jagan take the fight to the people? 👉 Is YSRCP preparing for another political gamble? 👉 What’s next for Andhra Pradesh politics?
📌 Jagan’s crucial party meeting on Sept 24 📌 Rumors of MLA mass resignations 📌 Opposition status controversy 📌 YSRCP’s two tough options ahead 📌 All eyes on Jagan’s next move
కూటమిని ప్రశ్నించేందుకు జగన్ కు భయమెందుకు ? రూటు మార్చిన సర్వే నిపుణుడు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/survey-expert-praveen-pullata-hits-out-at-opposition-in-tweet-failed-to-question-naidu-regime-452829.html?ref=DMDesc
రూటు మార్చిన జగన్- కీలక నిర్ణయాలు: విస్తృత భేటీకి పిలుపు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-strategic-meeting-with-ysrcps-top-leaders-on-september-24-452769.html?ref=DMDesc
Be the first to comment