Kia Cars. The central government has drastically reduced the GST on cars. With this, companies have also reduced the prices of vehicles. Kia India has also reduced the prices of its cars. The prices of Kia Seltos and Kia Sonet have been drastically reduced. Along with these, the prices of other vehicles have also been reduced. Let's now see how much the price of each car has been reduced. కేంద్ర ప్రభుత్వం కార్లపై భారీగా జీఎస్టీని తగ్గించింది. దీంతో కంపెనీలు కూడా వాహనాల ధరలను తగ్గించాయి. కియా ఇండియా కూడా తమ కార్ల ధరలను తగ్గించింది. కియా సెల్టోస్, కియా సోనెట్ ధరలు భారీగా తగ్గాయి. వీటితో పాటు మిగతా వాహనాల ధరలు కూడా తగ్గాయి ఏ కారు ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం. #gstcut #kiaseltos #kiasonet
Be the first to comment