Hyderabad Rains Traffic jams have occurred in many places due to heavy rain. On the other hand, Cyberabad police have advised companies to give workday to IT employees. The Meteorological Department has said that the low pressure formed in the Bay of Bengal has turned into a trough, and due to this, there is a possibility of heavy to very heavy rains today and tomorrow. It has been stated that heavy rains are especially likely in western and southern Telangana districts. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. మరో పక్క ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు కంపెనీలకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. #hyderabad #rains #hyderabadrains
Be the first to comment