Pawan Kalyan fans are celebrating with the success of the movie Oji. Fans say that the movie is at the next level. This movie has given a boost to the fans who were disappointed with the movie Harihara Veeramallu. Meanwhile, Sai Dharam Tej, Varun Tej, and Harish Shankar Sriramulu came to the theater to watch Oji. Those who saw Pawan Kalyan Oji say that it is good. They say that this movie will create records. ఓజీ సినిమా విజయంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సినిమా నెక్ట్స్ లెవల్ లో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ఈ సినిమా బుస్ట్ ఇచ్చింది. కాగా ఓజీ చూసేందుకు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, హరిశ్ శంకర్ శ్రీరాములు థియేటర్ కు వచ్చారు. పవన్ కల్యాణ్ ఓజీ బాగుందని చూసిన వారు చెబుతున్నారు. ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందన్నారు. #OGreview #PSKP #Pawankalyan
Be the first to comment