Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
Boy Death in Guntakal Railway Station: గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. సెలవుల నేపథ్యంలో కుటుంబంతో కలిసి దేవాలయ యాత్రకు బయలుదేరిన పదేళ్ల బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గురువారం రాత్రి సమయంలో స్టేషన్‌లోని వెయిటింగ్ హాల్‌ దగ్గర నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీవాణి దంపతులకు బాబు, పాప ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రైల్వేస్టేషన్​లోని వెయిటింగ్ హాల్ వద్ద నిద్రిస్తున్నారు. ఈ సమయంలో భవనం పై పెచ్చులు ఊడిపడి బాలుడిపై పడ్డాయి. తీవ్రగాయాలైన మణికంఠ (10)ను ప్రథమ చికిత్స కోసం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా మారడం వల్ల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక ఊహించని ప్రమాదంలో చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసింది

Category

🗞
News
Transcript
00:00Thank you very much.
00:30How do you think about the work of the young people in the village?
00:32All the people who are in the village are taking their own way,
00:38and those who are going to their house are the most important ones.
00:41If you had a friend of the village, then you could be a priest.
00:44Some people who are still in the village of the village,
00:46they have a priest.

Recommended