Skip to playerSkip to main content
  • 7 months ago
Civil Mock Drill Begins in Hyderabad : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 'ఆపరేషన్‌ అభ్యాస్‌' పేరుతో హైదరాబాద్‌లో సివిల్‌ మాక్‌డ్రిల్ ప్రారంభమైంది. సివిల్‌ మాక్‌డ్రిల్‌లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహనకు మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రజలు, సహాయక సిబ్బంది వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended