Heavy Rain Effect In Hyderabad : భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నీటిమట్టం పెరిగి నిండుకుండలా మారింది. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
Be the first to comment