Skip to playerSkip to main content
  • 11 months ago
Stones Falling People Houses in Mahabubabad : అర్థరాత్రి సమయంలో తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయని మహబూబాబాద్ టౌన్​ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీలోని వడ్డెర కాలనీలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీలో గత పదిహేను రోజుల నుంచి రాత్రి వేళల్లో తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయంటూ కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended