Government Plans To Form Special Committee On Agri Gold : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయించి వాటి ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
Be the first to comment