IAS K. Vijayanand Taken Charge as New CS of AP: ఏపీ నూతన సీఎస్‌గా 1990 బ్యాచ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కె. విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రత్యేక పూజల అనంతరం సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పండితుల వేదాశీర్వచనాల మధ్య విజయానంద్ బాధ్యతలు చేపట్టారు.
Be the first to comment