Minister Nimmala Ramanaidu About Water Usage in State : సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం రాద్దంతాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణం పై నాడు చంద్రబాబు వెళ్లి ధర్నా చేసి అరెస్టైన సంగతి మర్చిపోతే ఎలా అని నిలదీశారు. 2024 సంవత్సరంలో కృష్ణా నదికి చివరన ప్రకాశం బ్యారేజీ నుంచి 871 టీఎంసీ ల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు.
Be the first to comment