Irrigation Minister Nimmala About Drain Maintenance : గత 5సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కాలువల్లో గానీ, డ్రెయిన్స్లో గానీ ఒక్క తట్ట మట్టి తీయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గత పాలనలో లాకులు, షట్టర్లు, డోర్స్ మరమ్మతులు మాట అటుంచి గ్రీజు వంటి మెయింటనేన్స్ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు, అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయినా, నాటి ముఖ్యమంత్రి కన్నెత్తి చూడలేదని దుయ్యబట్టారు.
Be the first to comment