Dead Body Issue In Nalgonda District : ఓ యువకుడు ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే విషయంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే యువతి మృతదేహంతో బంధువులు ఆ యువకుడి ఇంటిముందు ఆందోళన ఎంతకీ తగ్గించకపోవడంతో పోలీసులు నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో దహన సంస్కారాలకు ఒప్పుకున్నారు. మృతురాలి బంధువులతో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు ప్రత్యేక హమీ మేరకు ఆందోళన విరమించారు.
Be the first to comment