Rocket Raghava Team in Kankipadu : కృష్ణా జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కంకిపాడులో ముగ్గులు, ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు జబర్దస్త్ రాఘవ బృందం బహుతులను అందజేశారు. వారితో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు. అనంతరం వారు కోడి పందేలను తిలకించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్న రాకెట్ రాఘవ బృందం, నిర్వాహకులతో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.
Be the first to comment