సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూర్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. సొంతూర్లలో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. హైదరాబాదులో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి.
Be the first to comment