Moinabad Police Served Notices To BRS MLC : ఫాంహౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహించారన్న వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిచుట్టూ ఉచ్చుబిగుస్తోంది. విచారణకు హాజరవ్వాలంటూ మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీచేశారు. 4రోజుల్లోగావిచారణకు హాజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ శివారు తొల్కట్టలోని ఫాంహౌస్‌లో మంగళవారం కోడిపందేలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 61 మందిపై కేసులు నమోదు చేశారు.
Be the first to comment