Cheddi Gang Theft in Hanamkonda : హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న వారు మారణాయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. తాజాగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న బత్తిని వెంకటనారాయణ ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ చొరబడి 500 గ్రాముల రెండు వెండి నాణేలు ఎత్తుకెళ్లడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
Be the first to comment