Software Engineer Turned Into A Farmer : ప్రస్తుత రోజుల్లో తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు, పీల్చే గాలి వరకు ప్రతిదీ కలుషితం అవుతోంది. కాలుష్యపు వాతావరణం, రసాయనాలతో పండించిన కూరగాయలు ఆ యువతకి రుచించలేదు. స్వచ్ఛమైన ఆహారంతోనే ఆరోగ్యాలను కాపాడుకోగలమని బలంగా నమ్మారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూనే సేంద్రీయ సాగువైపు సాగారు. త్వరలో రైతన్నలకు లాభాలు అందించేలా యాప్ రూపొందిస్తామంటున్నారు. సాఫ్ట్‌వేర్ నుంచి సాగుబడిలోకి వచ్చిన యువతపై ప్రత్యేక కథనం.
Be the first to comment