Eco Friendly Products from Banana Tree Waste : అరటి చెట్టు నుంచి వచ్చే వ్యర్థాల నుంచి కూడా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఇందుకు కేవీకేలో మహిళలు, రైతులకు ఇస్తున్న శిక్షణే నిదర్శనమంటున్నారు. మరి ఇంతకీ అరటి చెట్టుతో కలిగే ప్రయోజనాలు ఏంటి, కేవీకేలో ఇస్తున్న శిక్షణ ఏంటో తెలుసుకుందాం పదండీ.
Be the first to comment