Mountain Climber Annapoorna Bandaru: జీవితంలో నువ్వేం సాధించలేవు అనే మాటల మధ్య పెరిగిందా యువతి. కానీ నాన్న పంచిన ధైర్యం, ప్రకృతిపై ప్రేమ తనని సాహసికురాలిగా మార్చేశాయి. పెళ్లి అయినా ఎంచుకున్న లక్ష్యం కోసం ప్రయత్నాలు చేసింది. ప్రపంచంలోనే పేరొందిన కిలిమంజారో, ఎల్‌బ్రస్ పర్వతాలు అధిరోహించి ఔరా అనిపించింది. అవమానాలకు బాధపడి ఆగిపోతే మనల్ని మనం నిరూపించు కోలేమని చెబుతున్న సాహసికురాలు అన్నపూర్ణ ప్రయాణమిది.
Be the first to comment