Skip to playerSkip to main content
  • 1 year ago
Minister Rajanarsimha On DA : ఉద్యోగులకు పెండింగ్​లో ఉన్న డీఏలను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఉపాధ్యాయులందరికీ హెల్త్​కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా అందోల్​లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అందోల్​ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తానని వెల్లడించారు. రూ.50 కోట్లతో ఆధునిక వసతులతో కూడిన ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended