Vijayawada Recover From Budameru Flood: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ నెమ్మదిగా పూర్వ స్థితి దిశగా అడుగులు వేస్తోంది. చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సహాయచర్యలు, నిత్యావసరాల సరఫరా జోరుగా సాగుతోంది. అవసరమైన వారందరికీ రాయితీ కూరగాయలు అందిస్తున్నారు.
Be the first to comment