Relief Works in Vijayawada Flood Affected Areas: విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో వరద క్రమంగా తగ్గుతోంది. ముంపునకు గురైన ప్రాంతాలు ఇప్పుడిపుడే తెరుకుంటున్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. వరద ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆహారం, పాలు, మంచినీళ్లు వంటివి తమకు అందించిందని ప్రజలు చెబుతున్నారు.
Be the first to comment