Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజూ ఏలేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. పొలాలు నీటిలోనే నానుతున్నాయి. గృహాలు, దుకాణాలు, ఆలయాలు సైతం నీటమునిగాయి. గ్రామాల్లో పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకువచ్చి సంరక్షించుకుంటున్నారు. రాకపోకలు స్తంభించాయి. ధవలేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడిచి పెడుతున్నారు.
Be the first to comment