Buddha Venkanna Complaint on Vijayasai Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై తెలుగుదేశం మండిపడింది. విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు గురించి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని సీపీని కోరామని బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Be the first to comment