Yeleru Reservoir Flood Effect: కాకినాడ జిల్లాలోని కొన్ని మండలాలపై ఏలేరు విరుచుకుపడింది. అల్లూరి జిల్లాలో కొండ వాగులు పొటెత్తి ఏలేరు జలాశయానికి భారీగా వరద చేరుతోంది. దిగువకు వదులుతున్న నీరు ఊళ్లను ముంచెతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప మఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు.
Be the first to comment