Huge Flood Inflow To Parvati Barrage : మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు, స్థానికంగా ఉన్న వాగులు కూడా ఉప్పొంగడంతో పార్వతి బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో 4,24,915 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వచ్చిన నీటినంతా దిగువకు వదులుతున్నారు.
Be the first to comment