APSRTC Suffered Heavy Damage Due to Impact of Floods : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. బస్ డిపోలు, పలు వర్క్ షాప్ లు, గ్యారేజీలు నీటమునిగాయి. పలు బస్సుల్లోకి ఇంజిన్ల లోకి నీరు వెళ్లి ఆగిపోయాయి. పాడైన ఇంజిన్లు మరమ్మతులు చేసేందుకు ఒక్కో బస్సుకు కనీసం రూ.2 లక్షలు ఖర్చవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాలకు బస్సులను రద్దు చేయడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది.
Be the first to comment