Heavy Rains in joint Godavari District : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాలు నీటమునిగిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Be the first to comment