AP Rains: తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షపు నీరు రోడ్లపై నుంచి ప్రవహించడంతో ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రవాహ ఉద్ధృతికి అనేక చోట్ల కల్వర్టులు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Be the first to comment