Drugs Buying through Dark Web : మాదకద్రవ్యాలను మత్తు బాబులు డార్క్‌వెబ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు టీజీన్యాబ్ విచారణలో తేలింది. మత్తుపదార్థాలను డార్క్‌వెబ్ ద్వారా కావాల్సినచోటుకు తెప్పించుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చిక్కడంతో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టడంతో కొందరు అక్రమార్కులు తమదందాను ఇతర దారుల ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ తరహా అక్రమార్కులపై నిఘా పెట్టి మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో కట్టడికి టీజీ న్యాబ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.
Be the first to comment