Short Film on Drugs : దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. అలాంటి యువత పట్టిపీడిస్తున్నాయి డ్రగ్స్, గంజాయి. చదువుల్లో రాణించాలిస, కన్నవాళ్లను బాగా చూసుకోవాలనే ఆశలతో కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థి, మాదకద్రవ్యాల మత్తులో జీవితం చిత్తు చేసుకుంటున్నాడు. ఇదే అంశాన్ని షార్ట్‌ఫిల్మ్‌లో చూపించి తోటి యువతకు అవగాహన కల్పించాలనుకున్నారు సిద్దిపేటకు చెందిన విద్యార్థులు. ఆ లఘుచిత్ర విశేషాలు ఇవి.
Be the first to comment