DGP Dwaraka Tirumala Rao on drugs : చిన్నారులు సైతం మాదక ద్రవ్యాలకు బానిస కావడం విచారకరమని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. డ్రగ్స్ వినియోగించి క్రీడాకారులు, సెలబ్రిటీస్ జీవితాలు కోల్పోయారని గుర్తుచేశారు. వీటి వినియోగం పెరిగితే నేరాలు పెరుగుతాయని, వీటిని కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు.
Be the first to comment