50 Thousand People Die Every Year due to Snake Bite: అంతుచిక్కని రోగాలకు సైతం మందులు లభిస్తున్న ఆధునిక కాలం ఇది. నయం కాదు అనుకున్న వ్యాధులకు సైతం చికిత్స లభిస్తున్న రోజులు. మరి వైద్యరంగం ఇంతగా అభివృద్ధి చెందినా దేశంలో పాము కాటు మరణాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏటా 50వేల మంది దీని వల్ల మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటి వల్ల అత్యధిక మరణాలు భారత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఏకంగా 30లక్షల నుంచి 40లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. మరి ఈ స్థాయిలో సర్పాలు విజృంభించడానికి కారణం ఏమిటి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్లే ఇలా జరుగుతోందా. ఏం చేస్తే పాము కాట్లను తగ్గించవచ్చు.
Be the first to comment