School Students Facing Problems : ఐదు తరగతులకు చెందిన 162 మంది విద్యార్థులకు రెండే గదులు ఉన్న దయనీయ స్థితిలో ఉంది జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఇందిరానగర్‌కు చెందిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు భవనాలను మంజూరు చేసి నిర్మించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Be the first to comment